Surprise Me!

Chris Morris విషయం లో Mumbai Indians మైండ్ గేమ్ | IPL 2021 | Rajasthan Royals || Oneindia Telugu

2021-02-18 550 Dailymotion

IPL 2021 Auction: Chris Morris Becomes Most Expensive Buy In IPL History, Goes To Rajasthan Royals For Rs. 16.25 Crore
#Ipl2021
#Ipl2021Auction
#ChrisMorris
#Rcb
#Kxip
#Mumbaiindians

ఐపీఎల్ 2021 వేలంలో సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరీస్ చరిత్ర సృష్టించాడు. గత వేలం రికార్డులన్నీ బ్రేక్ చేస్తూ భారీ ధరకు అమ్ముడుపోయాడు. ఈ సఫారీ ఆల్‌రౌండర్ కోసం ఫ్రాంచైజీలన్నీ ఆసక్తికనబర్చాయి. దాంతో రూ. 75 లక్షల బేస్ ప్రైజ్‌తో వేలంలోకి వచ్చిన క్రిస్ మోరీస్ ఏకంగా.. రూ.16.25 కోట్లు పలికాడు. ఇంత భారీ ధరకు అతన్ని రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. అతని కోసం కింగ్స్ పంజాబ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆఖరి వరకు పోటీపడ్డాయి. దాంతో మోరీస్ ధర అమాంత పెరిగిపోయింది.

Buy Now on CodeCanyon